• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : మండల స్థాయిలో శ్రీవాణి విద్యార్థులకు మొదటి బహుమతి..

Bypentam swamy

Nov 21, 2024

అక్షర న్యూస్ : ఇటివల నిర్వహించిన జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించిన పరీక్షలలో సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్ విద్యార్థులు కె.కావ్య (10 వ ), ఎన్ .అనురుద్ రెడ్డి (9వ ),జి. మునిరాజ్ (8 వ )తరగతుల విద్యార్థులు పరీక్ష వ్రాయగా అందులో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎoపికైనారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ .సత్యం మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలిపారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

ఈ విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలో పాల్గొనుటకు పంపనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమెంటో అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..