• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ : ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్..

Bypentam swamy

Nov 16, 2024

అక్షర న్యూస్ :ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్.దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే, కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సర్వేలో వెల్లడి.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో GHMC ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్.మార్పు వచ్చే వరకూ హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు కొనసాగించాలని నిర్ణయం

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..