• Sun. Mar 22nd, 2026

అక్షర న్యూస్ : భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!!

Bypentam swamy

Oct 27, 2024

అక్షర న్యూస్ :దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148, సన్ఫ్లవర్ ₹120 నుంచి ₹149, ఆవ నూనె ₹140 నుంచి ₹181, వేరుశనగ నూనె ₹180 నుంచి ₹184 మేర పెరిగాయి.దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని అంచనా వేస్తున్నారు.

అక్షర న్యూస్ : బీసీ ముద్దుబిడ్డ జాతి వీర వనిత సౌమ్య కు ఆశ్రు నివాళి..

అక్షర న్యూస్ :ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం ..