అక్షర న్యూస్ :చేగుంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాడెం వెంగళరావు గారికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చెరుకు విజయ్ రెడ్డి (అమర్), కొంగరి రవి, బొమ్మెర సంయుక్త శ్రీధర్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్షర న్యూస్ : చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
