• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : ఇందూరులో వర్క్ షాప్ “”ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం..

Bypentam swamy

Jan 5, 2026

అక్షర న్యూస్ :

ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వన్ డే వర్క్ షాప్ *” ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం”* పై అవగాహన సదస్సు జరిగినది.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఇందులో భాగంగా డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు “ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం” అవగాహనతో తమ కెరియర్లో ఎంతో ఉపయోగపడుతుంది అని బీటెక్ విద్యార్థులకు తెలిపారు.

ఈ ప్రోగ్రాం కి ముఖ్యఅతిథిగా మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ సహకారంతో బీటెక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాం నాస్కం మరియు ఐబీఎం స్టిల్స్ బిల్డ్ వారి ఆధ్వర్యంలో లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఎమర్జింగ్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఎలా అనేది నేర్పించడం జరిగింది.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..

ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నవారు మిస్టర్ శ్రీనివాస్ గౌడ్, టెక్నికల్ హెడ్ మిస్టర్ విట్టల్ దాస్, అకాడమిక్ అడ్వైజర్ మిస్టర్ సతీష్ రావు, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ బెనర్జీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరశురాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నూరుద్దీన్ బాబా, మిస్టర్ బొడ్డు రఘు, పి ఆర్ ఓ..