అక్షర న్యూస్:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ” ప్రజా ప్రతినిధులకు గౌరవ ఉన్నతస్థాయి పోలీస్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ కు ఇచ్చిన మాట (హామీ) ని నిలబెట్టుకోని *తీపి కబురు* అందించాలని *విజ్ఞప్తి* చేస్తున్నా హోంగార్డ్స్.
గౌరవ అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకలు రిటర్మెంట్ బెనిఫిట్” హోంగార్డుల సర్వీస్ కూడా 61 సంవత్సరాలకు పెంపుదల అలాగే పోలీస్ రిక్రూమెంట్ లో సర్వీస్ మెన్ కోట ఏ విధంగా ఉందో అదేవిధంగా హోంగార్డ్స్ కు కల్పించే విధంగా” ముఖ్యంగా 2017లో హోంగార్డుని క్రమబద్ధీకరిస్తామని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (SPA) పూనం పరిశీలించాలని ప్రారంభించే విధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంగార్డుసు ప్రధాన సమస్యలు తీసుకెళ్లి వెంటనే నెరవేర్చి హోంగార్డ్స్ జీవితాల్లో వెలుగుల నింపాలని” కోరుతున్న తెలంగాణ హోంగార్డు సంగం నాయకులు కొత్వల్ దయానంద్ ” కుమార స్వామి, హరిబాబు, అశోక్ కుమార్, చాంద్ పాషా పల్లెల వీరేందర్” నరేష్” అనిల్ కుమార్ ” విజయ్” పార్వతి” అనిత” లావణ్య” కవిత” తదితరులు పాల్గొని జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.