• Mon. Mar 10th, 2025

అక్షర న్యూస్ : వంశీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సంఘసంస్కర్తలు..

Bypentam swamy

Mar 6, 2025

అక్షర న్యూస్ : ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సహచర మిత్రుడు భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ ప్రతినిధి వంశీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తు”, ఇలాగే మరెన్నో పుట్టినరోజు వసంతోత్సవాలు ఆయు ఆరోగ్య సుఖ సంతోషాలతో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్న ఆత్మీయ సహచర మిత్రులు భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ దక్షిణ భారత ప్రతినిధి డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ రొండా మల్లారెడ్డి మరియు డాక్టర్ పెంటమ్ స్వామి గారు అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ సిద్దిపేట కమిటీ సభ్యులు ఈశ్వర్ గారు తదితరులు వంశీ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అక్షర న్యూస్ : గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు…

అక్షర న్యూస్ : తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టంగా చదివి ఉద్యోగాలు సాధించాలి..