• Fri. Apr 18th, 2025

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

Bypentam swamy

Mar 6, 2025

అక్షర న్యూస్ :శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం నిత్యం భక్తుల తో రద్దీగా ఉంటుంది,గురువారం అక్షర రేఖ న్యూస్ ప్రతినిధి తో ఆలయ పూజారి శ్రీ రామ్ పండిట్ జి గురువారం సాయి వారం కావున ఉదయం నుండి బాబాకు పాలాభిషేకం,హారతి ,సాయి అలంకరణ తో మొదలు భక్తులు గురువారం భారీ సంఖ్యలో వచ్చి సాయినాథుని ఆరాధించి మధ్యహ్నం హారతి ఉంటుంది తదుపరి సాయి అన్న ప్రసాదం భక్తులందరికీ కూడా సాయి ట్రస్ట్ వారు అన్నిఎరుపట్లు చేస్తారని సాయి ఆలయం సిద్దిపేట ప్రజల కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం,ప్రతి గురువారం సాయి ట్రస్ట్ ద్వారా ఉచిత హోమియో మందులు అందరికి ఇవడం జరుగుతుంది అని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రామ్ జి చెప్పారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..

అక్షర న్యూస్: వీరన్నపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు..