• Sat. Apr 19th, 2025

అక్షర న్యూస్ : భారత దేశ యువకులకు ఆదర్శంగా నిలిచిన భూంపల్లి అగస్టిన్ s/o కరుణాకర్.

Bypentam swamy

Feb 9, 2025

అక్షర న్యూస్ : ఈరోజు శ్రీ హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అగస్టిన్ కి సన్మానం చేసి అభినందనలు తెలియజేసారు.అగస్టిన్ Aurora పీజీ కాలేజీ లో MCA చేస్తున్నాడు యువకులకు ఆదర్శనంగా ఉండీ ఏదయినా అచ్చివ్మెంట్ చేయాలి అనే ఉదేశ్యం తో 31 డిసెంబర్ అనగానే యువకులు అందరూ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారీ కానీ అగస్టిన్ యువకులకు ఆదర్శనంగా ఉండాలి అని 5:46pm – 31 డిసెంబర్, 2024 నుండి 12:01 – 2nd జనవరి 2025 వరకు 30 గంటలు 15 min స్విగ్గి డెలివరీ బాయ్ గా వర్క్ చేసి తన యొక్క పనితనాన్ని నిలబెట్టుకున్నాడు.

 

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..

అందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అతని పనితనాన్ని గుర్తించి అతనికి లాంగెస్ట్ వర్కింగ్ హవర్స్ అనే టైటిల్ పై అతనికి రికార్డు అందజేయడం జరిగింది తేదీ 6 ఫిబ్రవరి రోజున ఢిల్లీలో ఉన్న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆఫీస్ లో తన మెడలు సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది.ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వస్తుండగా akasa airways ఫ్లైట్ లో పైలట్ కూడా సన్మానం చేయడం జరిగింది.

అక్షర న్యూస్: వీరన్నపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు..