• Mon. Feb 3rd, 2025

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

Bypentam swamy

Feb 3, 2025

అక్షర న్యూస్ :దత్త పరంపర ఋషితుల్యులు శ్రీ శ్రీ శ్రీ రాజయోగి సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భూ సమేత, శ్రీ అష్టముఖ గండ బేరుండ జ్వాలా అభయ నరసింహ స్వామి -బీజాక్షర మహా క్షేత్రంలో
మంత్రమండప ధ్యాన మందిరం పూజ మహోత్సవం కి విచ్చేసిన
అనంతసాగర్ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు,సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్
కెడం లింగమూర్తి,మరియు
ప్రముఖ ప్రజా సేవ నాయకురాలు కర్ణకంటిమంజుల రెడ్డి , మానవతా వాది పెంటం స్వామి ,బూరుగు కృష్ణ స్వామి కార్యకర్తలు & గ్రామ ప్రజలు, సిద్ధాశ్రమం భక్తులు..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..

అక్షర న్యూస్ : మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లే..