• Sun. Dec 7th, 2025

అక్షర న్యూస్ : బస చేయడానికి వచ్చే విదేశీయుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి..

Bypentam swamy

Nov 19, 2024

అక్షర న్యూస్ :సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటల్/ లాడ్జ్ / రిసార్ట్ / మరియు బస చేయడానికి ఉపయోగించే ప్రదేశాల యాజమాన్యానికి ముఖ్య గమనిక విదేశీ సందర్శకులు బస చేయడానికి వచ్చినప్పుడు వారి యొక్క వివరాలు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళుతున్నారు మొదలగు వివరాలను http://indianfrro.gov.in/fro/ FrommeC/portal తప్పకుండా నమోదు చేయాలి.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

విదేశీ సందర్శకుల బస వివరాలు నమోదు చేయని హోటల్స్/ లాడ్జ్ / రిసార్ట్స్/ మరియు బస చేసే ప్రదేశాల యాజమాన్యంపై 1946 విదేశీయుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపిఎస్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..