• Fri. Mar 13th, 2026

అక్షర న్యూస్ : డాక్టర్ పెంటo స్వామి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..

Bypentam swamy

Mar 16, 2025

అక్షర న్యూస్ :ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వివిధ సంఘాల సంఘసేవకులు డాక్టర్ పెంటo స్వామి గారికి వదినమ్మ స్వప్న గారికి
పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.ఇలాగే మరెన్నో పెళ్లిరోజు వాసంతోచావాలు జరుపుకోవాలని, భగవంతుని ప్రార్థిస్తూ.

అక్షర న్యూస్: పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తా..!

డాక్టర్ పెంటo స్వామి గారు
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సంఘసంస్కర్త, లక్షల మందిని పాము మంత్రంతో బ్రతికించి, సమాజ శ్రేయస్సు కై నిరంతరం పాటు పడుతూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారి
(**పెంటం స్వామి – స్వప్న) దంపతులకు *పెళ్లిరోజు
శుభాకాంక్షలు తెలియజేస్తున్న
వివిధ సంఘాల సంఘసంస్కర్త
డాక్టర్ కొత్వాల్ దయానంద్ మరియు కొత్వల్ సుష్మ దంపతులు.

అక్షర న్యూస్ : దుబ్బాక మునిసిపాలిటీ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026 బి ఆర్ ఎస్ 11, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఫార్వర్డ్ బ్లాక్ -1, ఇండిపెండెంట్లు 2..