• Fri. Apr 18th, 2025

అక్షర న్యూస్ : మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్..

Bypentam swamy

Oct 29, 2024

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో డ్రైవర్‌ నర్సింహులు అదే అదనుగా భావించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అక్షర న్యూస్: అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..

అక్షర న్యూస్: పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం..