బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
Blog

అక్షర న్యూస్: స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

అక్షర న్యూస్: స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

అక్షర న్యూస్: దుబ్బాక పట్టణలో స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సూరోజు శ్రీనివాస్

కార్యదర్శిగా సుంకోజు నవీన్ ఉపాధ్యక్షులుగా మారోజు రవీందర్

అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..

సహాయ కార్యదర్శిగా మారోజు లక్ష్మణ్

కోశాధికారిగా ముండ్రాయి నరేందర్

అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..

ఈ సందర్భంగా సూరోజు శ్రీనివాస్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈయొక్క బాధ్యతను ఇచ్చిన స్వర్ణకారుల మిత్రులకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నానని నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులతో పాటు స్వర్ణకార నా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత స్వర్ణకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార కార్యవర్గ సభ్యులు వంశీ మాజీ అధ్యక్షులు ఎస్ ఎన్ చారితో పాటు మాజీ కార్యవర్గ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు.