• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: అయ్యప్ప అన్నప్రసాదం వితరణ..

Bypentam swamy

Jan 14, 2026

అక్షర న్యూస్:గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ మణికంఠ సేవా సంఘ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గారు అలాగే శ్రీ మణికంఠ కమిటి సభ్యుల సహాయ సహకారాలతో *108* రోజులు అన్నప్రసాదం అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అలాగే అయ్యప్ప స్వామి భక్తులకు *అక్టోబర్ లో మొదలుపెట్టి జనవరి 17* వరకు అయ్యప్ప స్వామి భక్తులకు మహా అన్నప్రసాదం హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కృప కటాక్షదీవెనలతో బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అన్న ప్రసాదాన్ని ప్రతిరోజు 600 నుండి 800 అయ్యప్ప భక్తులు స్వీకరిస్తున్నారని అలాగే రేపు జరిగే మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి ప్రత్యేకపూజ కార్యక్రమాన్ని నిర్వహించి మహా అన్నప్రసాదానికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు స్వీకరించాలని శ్రీ మణికంఠ సేవా సంఘ సభ్యులు జరిగిన కమిటీ సమావేశనీకి ముఖ్య అతిథిగా వచ్చిన వివిధ సంఘాల సంఘసేవకులు డాక్టర్ కోత్వాల్ దయానంద్ గురుస్వామి తెలిపారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

శ్రీ మణికంఠ సేవా సంఘ ఆనంద్ బాబు గురుస్వామి, కృష్ణ గురుస్వామి, శివ నారాయణ గురు స్వామి, వినయ్ గురు స్వామి..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..