• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంధుకు బీసీ లు ఐక్యత తో బంధును విజయవంతం చేయాలి.

Bypentam swamy

Oct 17, 2025

సంఘ సేవకులు పెంటం స్వామి పిలుపునిచ్చారు

అక్షర న్యూస్:బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న B.C జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు బిజెపి సంపూర్ణ మద్దతిస్తుంది.. ఈ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకు, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తున్నాము*..

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

బీసీలకు న్యాయం చేసిందే బిజెపి. బీసీ ప్రధాని, బీసీ ఉపరాష్ట్రపతి, 27 మంది బీసీలను మంత్రులను చేసింది బిజెపి. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించింది బిజెపి. బీసీల సంక్షేమం కోసం కులగణన చేసి న్యాయం చేకూర్చేది బీజేపీ . బీసీ లు ఐక్యత సాధించాలని కోరుతున్నాను. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..