• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్: అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..

Bypentam swamy

Apr 14, 2025

అక్షర న్యూస్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ జిల్లా కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ,అంబేద్కర్ అందరివాడు అని ఈ రోజు భారత రాజ్యాంగం నిర్మాణంలో లో వారి పాత్ర అమోహం అని, ఈనాడు పరిపాలనలో అన్ని ప్రపంచ దేశాల కంటే కూ డా అమోఘమైన అటువంటి అతిపెద్ద రాజ్యంగా వ్యవస్థలో దేశానికి రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తిని కొనియాడారు.
ఈరోజు మనం ఈ రకంగా ఉండి మాట్లాడుతున్నావ్ అంటే దానికి రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కు కల్పించిన మేధావి అలాగే మహిళలకు ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అని అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదివి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు వారి ఆలోచనల పట్ల అంకితభావంతో పనిచేయాలని దేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ కొందరి వాడుగా పూజింపబడుతున్న అని కానీ ఈ రోజు భారత వ్యవస్థ ఏ రకంగా ఉండాలో చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్, భారత రాజ్యాంగం ఏరకంగా ఉండాలో చెప్పినటువంటి అంబేద్కర్, మహిళలకు సమాన హక్కులు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్, అని కానీ ఈరోజు అంబేద్కర్ కొందరు విడిగా ఉండడం బాధాకరమని అంబేద్కర్ అందరివాడు అని అన్నారు ఈరోజు ఉన్న పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క చరిత్ర తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి కుర్రవాడు కూడా ఈ రోజు చదువుకోవాలని వారు చూపిన మార్గాన్ని ఎంచుకుని వారి మార్గాన్ని ఆచరించాలని అని తెలియజేశారు, వారు ఉన్న కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్న కాలంలో కూడా ఎన్నో వేయ ప్రయాసలకు ఎదుర్కొని ఎన్నో ఉన్నతమైన చదువులను చదివి నటువంటి విద్యావేత్తగా ఈరోజు వారు ప్రపంచదేశాలతో కొనియాడుతున్నారు.
అంటే వారు ఇంతటి గొప్ప వారు ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ గారు ఒక మార్గదర్శకుడు కావాలని వారి మార్గంలో నడవాలని వారు చూపిన బాటలోనే అందరు వెళ్లాలని భారతదేశంలో అంటరానితనం ఎప్పుడైతే అంతరించి పోతుంది భారతదేశం గొప్ప దేశంగా ఉంటుందని తెలియజేశారు ఉద్యోగులకు సమ్మె హక్కు కల్పించిన టువంటి గొప్ప మేధావి అని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కును కల్పించిన అటువంటి గొప్ప వ్యక్తి అని అని నేను మీకు కత్తిని కాదు ఓటు అనే ఆయుధంతో ఇస్తున్నాను దాన్ని ఏ రకంగా వినియోగించుకుంటారు మీ ఇష్టం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అని ఈ రోజు భారతదేశం చెప్పినటువంటి గొప్ప మానవతావాది అని కొనియాడారు.

అక్షర న్యూస్ : టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి తడ్కపల్లి గ్రామాన్ని సందర్శించారు..

కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సహాధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి, కృష్ణమూర్తి వినయ సుకుమారి అరుణ అనురాధ శ్వేత సిద్దిపేట అర్బన్ అధ్యక్షులు శశిధర్ కార్యదర్శి పోతుల సత్యనారాయణ, కలెక్టరేట్ అధ్యక్షులు నగేష్ కార్యదర్శి సుమన్ రామ్మోహన్ గణేష్ సామల సత్యనారాయణ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ,తదితరులు పాల్గొన్నారు..

అక్షర న్యూస్: పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం..