• Wed. Mar 26th, 2025

అక్షర న్యూస్ : ఏపీలో జనవరి నెలలో ప్రజలతో ‘మీ ముఖ్యమంత్రి’..

Bypentam swamy

Nov 21, 2024

అక్షర న్యూస్ : ఏపీలో ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్ర బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా,అదే తరహాలో సంక్రాంతి నుంచి ప్రజలతో మీ ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఆడియో/వీడియో విధానంలో ఎలా చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

అక్షర న్యూస్ : శ్రీవారి సేవలో డాకు మహ రాణి శ్రద్దా శ్రీనాథ్..

అక్షర న్యూస్ : మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన..