అక్షర న్యూస్ : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రామారం గ్రామంలో బీసీ సంఘం మండల నాయకులు జినుకల విజయ్ ముదిరాజ్ తండ్రి ముదిరాజ్ సంఘం నాయకులు జినుకల సుదర్శన్ ముదిరాజ్ దశదిన కర్మ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొని సుదర్శన్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కోల బాబు ముదిరాజ్ , జినుకల కొమ్మాలు ముదిరాజ్, బీసీ సంఘం జిల్లా నాయకులు పులి విక్రమ్ ముదిరాజ్, భూసాని రమేష్ ముదిరాజ్, పెద్దమ్మల శ్రీనివాస్ ముదిరాజ్, జినుకల విక్రమ్ ముదిరాజ్, బీసీ సంఘం నర్సంపేట మండల నాయకులు మారపాక రమేష్ ముదిరాజ్, జినుకల సంపత్ ముదిరాజ్, చెన్నారావుపేట గ్రామ నాయకులు హంస నరేష్ ముదిరాజ్, బీసీ యూత్ నాయకులు పులి హర్షవర్ధన్ రాణా, అల్లి సాత్విక్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
