బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
తెలంగాణ

అక్షర న్యూస్ : ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

అక్షర న్యూస్ : ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో 84 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ, 114 మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీలు కలిపి మొత్తం 198 పోస్టుల కోసం ఇటీవల ప్రకటన విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలు ఇదే వెబ్‌సైట్లో ఉన్నాయని ఆయన తెలిపారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..