• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్ : డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు

Bypentam swamy

Mar 14, 2025

అక్షర న్యూస్ :గత కొన్ని దశాబ్దాలుగా సమాజం పట్ల కానీ ప్రజానీకానికి సోషల్ మీడియాలో అనేక విధాలుగా సమాజం పట్ల పూర్తి అవగాహనతోని నిజాయితీగా నిబద్ధత మెలగాలని దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని యువతకు అనేక విధాలుగా తనవంతు మోటివేషన్ ప్రజలకు కానీ తను సేవలందిస్తున్న వివిధ సంఘాలలో ఉన్నటువంటి సంఘసంస్కర్తలకు కానీ కుల బంధుమిత్రులకు కానీ తన శ్రేయోభిలాషి మిత్రులకు కానీ, అహర్నిశలు నేనున్నానని ఒక నమ్మకాన్ని భరోసా కల్పిస్తూ వారికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్న గొప్ప మానవతవాది,మేధా సంపన్నుడు, భవిష్యత్ కార్యా నిపుణులు శాంతికి సహనానికి
స్ఫూర్తి వంతులైన నా ఆత్మీయ మిత్రుడు శ్రీమతి కొత్వల్ సుష్మ గారికి మరియు డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారికి
పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.

అక్షర న్యూస్ : టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి తడ్కపల్లి గ్రామాన్ని సందర్శించారు..

ఇలాగే మరెన్నో పెళ్లిరోజు వసంత ఉత్సవాలు జరుపుకోవాలని ఆయురారోగ్య” కుటుంబ సభ్యుల సుఖసంతోషాలతో ఎల్లవేళల పదికాలాలపాటు చల్లగా ఉండాలని భగవంతుని ఆశీర్వచ దీవెనలు కలగాలని మనసా వాచా కోరుతున్న.సతి సమేతంగా
డాక్టర్ పెంటమ్ స్వామి
సంఘసంస్కర్త..

అక్షర న్యూస్: అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..