బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..

అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..

అక్షర న్యూస్ :13నా హోంగార్డ్ ఓబులేష్.HG.3948.
39 yers. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ రెండు గంటల సెక్షన్ డ్యూటీలో హార్ట్ ఎటాక్ వచ్చి అపోలో ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినారు.
వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.వారి పేదకుటుంబ ఆర్థిక సహాయానికి సహచర ఉద్యోగులు స్వచ్ఛందంగా గతంలో ట్రాఫిక్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఉద్యోగ విధులు నిర్వహించిన తనకు ట్రాఫిక్ గోపాలపురం *సిఐ రవికుమార్* ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు హోంగార్డ్స్ మిత్రులు స్వచ్ఛందంగా 58500 ఆర్థిక సహాయనీ తండ్రి నాగయ్యకు మామ హోంగార్డ్ ప్రసాద్ రావు కు ఈరోజు ఉదయం *సీఐ రావి కుమార్* ఆదేశాల మేరకు
ట్రాఫిక్ పీస్ గోపాలపురం సిబ్బంది వారికి ఆర్థిక సహాయనీ అందించనారు. అలాగే వారి కుటుంబనీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమం హోంగార్డ్స్ ASI శ్రీరాములు మరియు తెలంగాణ హోంగార్డ్స్ ప్రెసిడెంట్ కొత్వల్ దయానంద్, కమిటీ సభ్యులు రొయ్య వెంకన్న, సంతోష్ నాయక్,సంతోష్ జీ,పలువురు పీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..