బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..

అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..

అక్షర న్యూస్ :ఈరోజు గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో డిసిపి రాహుల్ రెడ్డి గారు తన పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఆరోగ్య యోగక్షేమాల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గోపాలపురం CI రవికుమార్ సారధ్యంలో ఉదయము 9:30 గంటలకు ప్రారంభించడంతో పోలీస్ స్టేషన్ గోపాలపురం ట్రాఫిక్ సిబ్బంది మరియు వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది శ్రీకర హాస్పిటల్ అనిల్ గారిని డాక్టర్ల బృందం షుగర్ “బిపి” ఐ మరియు డెంటల్ ఆరోగ్య చెకప్ లు చేస్తూ ఫిజియోథెరపీ మరియు డాక్టర్లు సిబ్బంది గుండె సమస్య లాంటి సమస్యలకు వారి యొక్క సలహా సూచనలు ఇవ్వడం జరిగింది.

ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డీసీపీ గారికి ఏసీపీ సార్ గారికి మరియు CI రవికుమార్ సార్ గారికీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..