బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : బీసీ ముద్దుబిడ్డ జాతి వీర వనిత సౌమ్య కు ఆశ్రు నివాళి..

అక్షర న్యూస్ : బీసీ ముద్దుబిడ్డ జాతి వీర వనిత సౌమ్య కు ఆశ్రు నివాళి..

అక్షర న్యూస్ : నీ మరణం వృధా కాదు తల్లి

నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ ఆబ్కారీ ( ఎక్సైజ్ ) శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు……………..

కర్తవ్య నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం లో దుండగులు వారు

ప్రయాణిస్తున్న వాహనాన్ని సౌమ్య పైకి ఎక్కించారు ……….

ఈ దుర్ఘటనలో సౌమ్య కు తీవ్ర గాయాలు అయ్యాయి …….

నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించింది………….

ఈ రోజు అధికార లాంచనలతో ఆమె స్వగ్రామం లో అంత్య క్రియలు జరుపుతున్నారు………

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

విధి నిర్వహణలో వీర మరణం

పొందిన సౌమ్యకు తెలంగాణ రాష్ట్ర

కమిటీ నివాళి అర్పిస్తోంది………..

తెలంగాణ రాష్ట్ర వివిధ సంఘాల సంఘ సేవకులు డాక్టర్ పెoటం స్వామి,మరియు డాక్టర్ కొత్వాల్ దయానంద్

గాజుల సౌమ్య కు నివాళులు ..