బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు…

అక్షర న్యూస్ : గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు…

అక్షర న్యూస్ :ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు*
*తెలిసి చూడకున్న తేటపడదు*
*అదియు గురువు లేక* *అబ్బునా తెలియంగా*
*విశ్వదాభిరామ వినుర వేమా !*
*తాత్పర్యం: హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు.*

*ఇంకా… ఇలా చెప్పారు…*

*ఉడుగక క్రతువుల తపముల*
*నడవుల తీర్ధముల* *తిరిగినంతనే ధరలో*
*నోడయని కనుగొనజాలదు*
*కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా!*

*తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు.*
*గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో*
*అజునికైన వాని యబ్బకైన*
*తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో?*
*విశ్వదాభిరామ వినుర వేమా !*
*తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు.*

*గురువు లేక విద్య గురుతుగా దొరకదు*
*నృపతి లేక భూమి నియతి గాడు*
*గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనే ?*
*విశ్వదాభిరామ వినుర వేమా !*
*తాత్పర్యం : రాజు లేనిదే రాజ్య పరిపాలన సాగనట్లే గురువు లేకుండా విద్య లభించదు. కనుక సరయిన గురువు, సరయిన విద్య లేక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడు?*

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!

*ఛాయనోసగు జెట్లు సాధువు బోధలు*
*అడిగి దారిని జేరబడయవచ్చు* *అత్తునిట్టు దాత నడిపోవు నిది రాదు*
*విశ్వదాభిరామ వినుర వేమా !*
*తాత్పర్యం: చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. దూరంగా వెళ్ళిపోయినా వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా వున్న శిష్యునికి విద్యనూ బోదించగలడు గాని, దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చెయ్యలేరు. జ్ఞానాన్ని సంపాదించ దలచిన వారు గురువుకి దగ్గరగా వుండాలి అని భావం.*

*వాక్కు నందు గురువే వాక్ర్రుతాను గురువు చీకటి నటు గురుడు చిక్కి యుండు అఖిలమునకు గురువే యాధామై యుండు విశ్వదాభిరామ వినుర వేమా!*

*తాత్పర్యం: మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి వుంటుంది.. అదేవిధంగా మనం మాట్లాడే శక్తిలోను గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఎ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందు వలన గురువు లేనిదే ఎ శక్తీ లేదు..