• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : చికెన్ తిని యువతి మృతి..

Bypentam swamy

Nov 8, 2024

అక్షర న్యూస్ :నిర్మల్లోని గ్రిల్ 9 రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని యువతి మరణించిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలయ్యారని అధికారులు తెలిపారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఇవాళ ఆ రెస్టారెంట్ను సీజ్ చేశారు. కాగా TGలో మయోనైజ్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం…

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..