• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : కమ్యూనికేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రావు..

Bypentam swamy

Nov 8, 2024

అక్షర న్యూస్ :కమ్యూనికేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన లింగంపల్లి సుధాకర్ రావు, ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్ గారిని కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్ గారు అభినందించి విహెచ్ఎఫ్ సెట్ ఎప్పుడు పనిచేసే విధంగా అందుబాటులో ఉంచుకోవాలని కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సూచించారు. విహెచ్ఎఫ్ సెట్ జిల్లాలో పోలీస్ స్టేషన్లలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే వెళ్లి రెక్టిఫై చేయాలని సూచించారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..