• Sun. Mar 15th, 2026

అక్షర న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా డాక్టర్ కొత్వాల్ దయానంద్..

Bypentam swamy

Nov 7, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర (చైర్మన్) అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు వివిధ సంఘాలలో సేవలందిస్తున్న డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నియమిస్తూ “, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు నియమాక పత్రాన్ని అందించడం జరిగింది.

అక్షర న్యూస్ : హయత్ రెస్టారెంట్ కి 15000/- జరిమానా విధించడం జరిగింది..

అక్షర న్యూస్ : పదవి విరమణ చేసిన తెలుగు పండితులు శ్రీ పి కనకరాజ్…