అక్షర న్యూస్ :తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర (చైర్మన్) అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు వివిధ సంఘాలలో సేవలందిస్తున్న డాక్టర్ రొండ మల్లారెడ్డి గారి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ గా నియమిస్తూ “, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు నియమాక పత్రాన్ని అందించడం జరిగింది.