• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రొండ మల్లారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది..

Bypentam swamy

Nov 3, 2024

అక్షర న్యూస్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయంలో జాతీయ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేతి తిరుమల రావు తెలుగు రాష్ట్రాల కన్వీనర్ రాచర్ల రమేష్ గారు జాతీయ కార్యదర్శి సిరి శెట్టి రాజేష్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కర్క సిద్దు గారు వారి ఆధ్వర్యంలో “శ్రీ రొండ మల్లారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా” ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నల్ల గురవయ్య తెలంగాణ రాష్ట్ర జోనల్ కార్యదర్శి జాప మల్లేష్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సాయిలు జిల్లా కార్యదర్శి మధు జిల్లా కోశాధికారి నరసింహ మేడ్చల్ జిల్లా PRO సురేష్ ఈసీ మెంబర్ మహేష్ తదితరులు ABAP సభ్యులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..