• Tue. Jul 21st, 2026

అక్షర న్యూస్ : దుబ్బాక 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్..

Bypentam swamy

Feb 1, 2026

అక్షర న్యూస్ :దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారం 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ గారికి బి ఫామ్ ఎన్నికల అధికారి గారికి ఇవ్వడం జరిగింది.

అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..

అక్షర న్యూస్ : RTC సమ్మె.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్