అక్షర న్యూస్ : 2026 నూతన సంవత్సర సందర్భంగా జింగ్ కంపెనీ సీఈఓ రంజిత్ గారు వారు నిర్వహిస్తున్న డిచడ్నెంట్ & డిష్ వాష్ & ఫ్లోర్ క్లీనర్ వంటి
నూతన ప్రోడక్ట్ కి చీఫ్ గెస్ట్ గ ఆహ్వానించిన వివిధ సంఘాల సంఘసేవకులు
డాక్టర్ కోత్వాల్ దయానంద్ గురుస్వామి వారి సువస్తాలతో న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ నిర్వహించామని నూతన సంవత్సరంలో అధిక లాభాలు చేకూరాలని సీఈఓ జాదవ్ రంజిత్ గారు అలాగే వారి కార్యనిర్వాహక అధికారి ఉడిగి కృష్ణా గారు జరిగిన సమావేశంలో తెలిపారు.
అక్షర న్యూస్ : నూతన సంవత్సర సందర్భంగా జింగ్ కంపెనీ వారి నూతన ప్రోడక్ట్ లాంచ్డ్..
