• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న నర్సాపూర్ కౌన్సిలర్ నాయిని చంద్రం..

Bypentam swamy

Dec 25, 2025

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అయ్యప్ప భక్తులు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప మాలలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని, కోరిన కోరికలను ఇచ్చే అమ్మవారిగా దర్శనమిస్తున్న శ్రీ రేణుక మాత అమ్మవారికి మేము ఎల్లవేళలా అమ్మవారి సేవలో ముందుంటామని, నూతనంగా ఆలయ కమిటీ బాధ్యతలు తీసుకున్న చైర్మన్ క్యాషియర్ ను సన్మానం చేయడం జరిగిందని వారు తెలిపారు.. శ్రీ రేణుక మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనంలో భాగంగా సన్మానం చేసి అమ్మవారి చిత్రపటాన్ని బహుమానంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ యాదగిరి, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..