• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్:- నూతనంగా విచ్చేసిన కమిషనర్ గారిని కలిసిన టీఎన్జీఓ అధికారులు..

Bypentam swamy

Oct 8, 2025

అక్షర న్యూస్:-సిద్దిపేటకు నూతనంగా విచ్చేసినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విజయకుమార్ గారిని టిఎన్జీవో సిద్దిపేట పక్షాన ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది ఉంటే తన దగ్గరికి రావాలని ఉద్యోగాలు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ,సిద్దిపేట జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి, సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుద్దాల కృష్ణమూర్తి ,మామిడాల రామ్మోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు చెవిటి నగేష్, కార్యదర్శి సుమన్ ,ఉపాధ్యక్షులు మహేష్ లు పాల్గొన్నారు..

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..