• Sun. Jun 14th, 2026

అక్షర న్యూస్: జై గణేష్ భక్తి సమితి వడ్డేపల్లి మరియు రాజోలి మండల ఇంచార్జి గా ఈ. శ్రీనివాసులు…

Bypentam swamy

Jul 8, 2025

అక్షర న్యూస్: జై గణేష్ భక్తి సమితి వ్యవస్థాపకులు జైన్ కుమార్ చారి గురించే కమిటీ నియామక పత్రాలు జారీ చేశారు. తెలంగాణ జై గణేష్ భక్తి సమితి వడ్డేపల్లి మరియు రాజోలి మండల ఇంచార్జి గా నియమితులైన ఈ. శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు పూర్తి బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ దృశ్య వచ్చే వినాయక చవితి పండుగకు మట్టి వినాయకుని పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకాన్ని తగ్గించాలి అని పిలుపునిచ్చారు. తనను ఈ పదవికి ఎంపీక చేసిన జై గణేశ భక్తి సమితి వ్యవస్థాపలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.

అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..