• Fri. Dec 12th, 2025

అక్షర న్యూస్ : దుబ్బాకకు బస్సులు కావాలె..

Bypentam swamy

Jul 3, 2025

అక్షర న్యూస్: TGRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కు దుబ్బాకకు బస్సులు కావాలెను విజ్ఞప్తి చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..చాలీ చాలని బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, దుబ్బాక బస్ డిపో కు అదనంగా బస్సులు అందించి,అభివృద్ధికి తోడ్పాటు అందించాలని TGRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుబ్బాక డిపో కు 10 బస్సులతో పాటు పలు అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..