• Thu. Jul 3rd, 2025

అక్షర న్యూస్ : జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇంచార్జి డాక్టర్ పెంటం స్వామి..

Bypentam swamy

Jul 2, 2025

అక్షర న్యూస్ : జై గణేష్ భక్తి సమితి వ్యవస్థాపకులు జైన్ కుమార్ చారి రాష్ట్ర కమిటీ నియామక పత్రాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇంచార్జి గా నియమితులైన డాక్టర్ పెంటం స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.. ఇందులో భాగంగా పెంటం స్వామి గారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు పూర్తి బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ దృశ్య వచ్చే వినాయక చవితి పండుగకు మట్టి వినాయకుని పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకాన్ని తగ్గించాలి అని పిలుపునిచ్చారు. తనను ఈ పదవికి ఎంపీ చేసిన జై గణేశ భక్తి సమితి వ్యవస్థాపలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.

అక్షర న్యూస్ : జై గణేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా డాక్టర్ అనురాధ కొత్వర్..

అక్షర న్యూస్ : దుబ్బాకకు బస్సులు కావాలె..