• Wed. Apr 2nd, 2025

అక్షర న్యూస్ : ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్..

Bypentam swamy

Mar 30, 2025

అక్షర న్యూస్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి ఎంఎల్ఏ హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసు నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా ప్రజలకు అధికారులకుఉగాది శుభాకాంక్షలు..

ఈ ఏడు కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని చెప్పారు. రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. ఈ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని హరీశ్ రావు కోరుకున్నారు.

అక్షర న్యూస్ : ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామిగారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు..