• Tue. Mar 3rd, 2026

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా ప్రజలకు అధికారులకుఉగాది శుభాకాంక్షలు..

Bypentam swamy

Mar 30, 2025

అక్షర న్యూస్ :కలెక్టర్ మను చౌదరి జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని… శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా..జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడి లా షడ్రుచులు నిండి ఉండాలని,
ప్రజలందరూ. తమ కుటుంబ సభ్యులతో పండుగ ను ఆనందం గా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు..

అక్షర న్యూస్ : పదవి విరమణ చేసిన తెలుగు పండితులు శ్రీ పి కనకరాజ్…

అక్షర న్యూస్ :అనుమానాస్పద స్థితిలో వాటర్ ఆపరేటర్ మృతి ..