• Thu. Apr 3rd, 2025

అక్షర న్యూస్ : ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామిగారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు..

Bypentam swamy

Mar 30, 2025

అక్షర న్యూస్ :తెలంగాణ ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి శ్రీ విశ్వావస నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా… కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు, ఆంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, వానలు సమృద్ధిగా కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు.

అక్షర న్యూస్ : ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్..

నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా ప్రజలకు అధికారులకుఉగాది శుభాకాంక్షలు..