అక్షర న్యూస్ :డబల్ డెక్కర్ బస్ చక్రాల కింద పడ్డ ద్విచక్ర వాహనం.ఒకరు మృతి.మరొకరికి గాయాలు.పదవ తరగతి ఎగ్జామ్ రాసి గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం.చెల్లిని పదవ తరగతి పరీక్ష రాయించి తీసుకొని వెళుతున్న అన్న.చెల్లెల్లు మృతి.. అన్న కు గాయాలు.మృతురాలు ప్రభాతి ఛత్రియ (16), అన్న సుమన్ ఛత్రియ TNGO కాలనీ లో నివాసం.గచ్చిబౌలి లో ఎగ్జామ్ రాసి వెళ్ళుతుండగా ప్రమాదం..


