• Mon. Mar 10th, 2025

అక్షర న్యూస్ : బి ఆర్ ఎస్ సీనియర్ యువ నాయకుడు టి దేవేందర్ కు ఘన సన్మానం..

Bypentam swamy

Feb 16, 2025

అక్షర న్యూస్ :డాక్టర్ కొత్వాల్ దయానంద్
తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ అధ్యక్షులు సికింద్రాబాద్ (సనత్ నగర్) బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు టి దేవేందర్ అన్న గారు
గత కొన్ని దశాబ్దాల నుండి నిరుపేద హోంగార్డ్ అనారోగ్యనీకి గురైనా హోంగార్డ్స్ కి తను నిర్వహిస్తున్న *నేహా డయాగ్నొట్టిక్ సెంటర్* ల్యాబ్ ద్వారా గతం లో *50%డిస్కంట్* ఇవ్వడం జరిగింది.

కాబట్టి ఇప్పుడు కూడ ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్యభద్ర కాడ్ వచ్చేంత వరకు తమరికి ఉన్న ల్యాబ్ ద్వారా కానీ తమరికి ఉన్న మిగత కన్సల్టెన్సీ ల్యాబ్స్ ద్వారా తెలంగాణా హోంగార్డ్స్ కు *50%డిస్కంట్* కల్పించలని ఈరోజు వారిని వాసంలో మర్యాదపూర్వకంగా కలసి వారికి మనవి చేయడం జరిగింది.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

సహృదేశాలి గొప్ప మానవతా వాది బి ఆర్ ఎస్ యువ నాయకులు *టి దేవేందర్* గారు
మానవతా దృక్వతంతో హోంగార్డ్స్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామి ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు.

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..