• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : అంగరంగ వైభోగంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ కూతురు వివాహం..

Bypentam swamy

Feb 16, 2025

అక్షర న్యూస్ :తెలంగాణా నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి కూతురు వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ రాష్ట్ర కమిటీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి డాక్టర్ కొత్వాల్ దయానంద్ నాయి, అలాగే రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ కోడిచెర్ల రమేష్ నాయి,VSR వెంకటేష్ నాయి ప్రధాన కార్యదర్శి కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం మరియు జనాచేతన్య నాయి బ్రాహ్మణ సంఘము అధ్యక్షులు ఆనంద్ గోవింద్ భక్ష్,అలాగే బేగంపేట్ మాజీ కార్పొరేట్టర్ శ్రీమతి తరుణీ నాయి వారి తండ్రి ఉప్పల శ్రీనివాస్ నాయి”పరమేష్ నాయి, మరియు రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అలాగే బోరెంపేట్ శ్రీనివాస్”రాజు
పలువురు రాష్ట్ర కమిటీ నాయకులు” వివిధ జిల్లా ప్రెసిడెంట్లు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు మరియు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..