అక్షర న్యూస్ :భారతీయ జనతా మజ్దూర్ సంగ్ దక్షిణ భారత అధికార ప్రతినిధి డాక్టర్ కొత్వాల్ దయానంద్..
(*BJMS*)ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లో ఎన్నికల ఫలితాలలో కొన్ని దశాబ్దాల 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్రను తగ్గేదే లేదు అన్నట్టు తిరగ రాసిన మహోన్నతమైన భారత దేశ మన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ఆస్తినాలో 70 స్థానాలలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 12 ఏండ్ల పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ కి 48 స్థానాలలో ఘనవిజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చరమగీతం పాడారు.
ఈసందర్భంగా ఢిల్లీ బిజెపి ఘనవిజయాన్ని దేశవ్యాప్తంగా
సంబరాలు జరుపుకోవాలని
కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు మనవి చేస్తున్న
భారతీయ జనతా మజ్దూర్ సంగ్ దక్షిణ భారత అధికార ప్రతినిధి
డాక్టర్ కొత్వల్ దయానంద్.
అలాగే చరిత్రాత్మక తీర్పును అందించిన ఢిల్లీ ప్రజలకు”
భారతీయ జనతా పార్టీ అగ్ర
ప్రజా ప్రతినిధులు భారతదేశ ప్రధానమంత్రి విశ్వగురు విజేత
మన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి
అలాగే మన్యశ్రీ అమిత్ షా గారికి, మన్యశ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి,మన్యశ్రీ యోగి ఆదిత్యనాథ్ గురువుగారికి, మన్యశ్రీ జెపి నడ్డా గారికి, ప్రముఖ ప్రజా ప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు” ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారందరికీ ధన్యవాదాలు తో
శుభాకాంక్షలు తెలియజేస్తు” త్వరలో భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ జాతీయ అధ్యక్షుడు”,మన్యశ్రీ శాంతి ప్రకాష్ జాతవ్ గారి నేతృత్వంలో
తెలంగాణ లో భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణ భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ ప్రతినిధులు
(BJMS)
డాక్టర్ పెంటమ్ స్వామి,
డాక్టర్ రొండా మల్లారెడ్డి.


