అక్షర న్యూస్ : ఈరోజు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు మరియు వికారాబాద్ తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా గచ్చిబౌలి తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా
కలిసిన శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని అందించరు. , తెలంగాణ హోంగార్డ్స్ అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారు అనంతరం డిసెంబర్ 6న జాతీయ హోంగార్సు దినోత్సవ పురస్కరించుకొని నిర్వహించలనుకున్నా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించే బోయిన్పల్లి రాఘవేంద్ర హాస్పిటల్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ శరత్ గారిని గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు గౌరవప్రదంగా ఘనంగా శాలువతో సత్కరించి అభినందించరని తెలిపారు.
అలాగే భవిష్యత్తు కార్యచరణ విషయంలో ప్రధాన సమస్యల విషయంలో మాట్లాడడం అలాగే హోంగార్డ్స్ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుపరిచే విధంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలనే విషయాన్ని ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్వహించే విధంగా జరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారు.