• Tue. May 5th, 2026

అక్షర న్యూస్ : చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేేటీ

Bypentam swamy

Dec 3, 2024

అక్షర న్యూస్ :ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ, ఆర్టీజీని పునర్వ్యవస్థీకరించే అంశం, మారిటైం పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. 41వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలపనున్నారు.

అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..

అక్షర న్యూస్ :నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి..