• Mon. May 4th, 2026

అక్షర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తూ ఇమామ్..

Bypentam swamy

Dec 3, 2024

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో కొకకోల కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ శాలువాతో కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ పలకరించి కరచలనం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ తెలిపారు

అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..

.

 

 

అక్షర న్యూస్ :నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి..