బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : మద్యం సేవించి వాహనం నడుపరాదు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : మద్యం సేవించి వాహనం నడుపరాదు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..
తెలంగాణ

అక్షర న్యూస్ : జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల ఆకస్మికంగా సందర్శించారు.

అక్షర న్యూస్ : జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల ఆకస్మికంగా సందర్శించారు.

అక్షర న్యూస్ : శనివారం సాయంత్రం కొండపాక మండల పరిధిలోని రాజివ్ రహదారి ప్రక్కన గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల(గొల్లపల్లి)ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు.

ఈ గురుకులం భవనం అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు ఇందులో 500 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రిన్సిపల్ కలెక్టర్ కి తెలిపారు.

కిచెన్ షెడ్ ను పరిశీలించారు. కిచెన్ కూరగాయలను మరియు స్టోర్ గదిలో బియ్యం పప్పులు ఇతర వంట సామాగ్రి పాడవకుండా సెప్టి మెదడ్స్ పాటించాలని సూచించారు. కాలం చెల్లిన సరుకులు మరియు బియ్యం నాణ్యత లో ఎలాంటి రాజి పడవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అలాగే విద్యార్థులకు రుచికరంగా వండాలని సిబ్బందికి తెలిపారు. 

అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..

సాయంత్రం స్నాక్స్ లో భాగంగా అటుకులను రూచి చుశారు. అన్నం కూరగాయలు మరియు మెను ప్రకారం మంసాహరం కూడా అందించాలని తెలిపారు. వంటలో ఎలాంటి పోరపాట్లు రాకుండా వంట సిబ్బందికి విద్యార్థులకు భోజనం మరియు చదువు విషయంలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైన వెంటనే పరిష్కారించాలని ప్రిన్సిపాల్ ఇతర అధికారులను ఆదేశించా

రు.

 

అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..