• Mon. May 11th, 2026

అక్షర న్యూస్ : తెలంగాణను వణికిస్తోన్న చలి..

Bypentam swamy

Nov 25, 2024

అక్షర న్యూస్ :తెలంగాణను వణికిస్తోన్న చలి.. 3రోజులు ALERT
తెలంగాణలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాగల మూడు రోజుల పాటు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 9.5 డిగ్రీల లోపు, మిగిలిన జిల్లాల్లో 10-14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

నిన్న అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (U)లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. చిన్నపిల్లలు, వృద్ధులును జాగ్రత్తగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్