బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..

అక్షర న్యూస్ : గ్రూప్- III  రాత పరీక్ష కేంద్రాల వద్ద  భారీ బందోబస్తు..

అక్షర న్యూస్ :గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులకు పటిష్టమైన బందోబస్తు గురించి కమిషనర్ కార్యాలయంలో దిశా నిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ.

సిద్దిపేట పట్టణంలో 37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే అధికారులు సిబ్బంది ఉదయం 6 గంటలకు హాజరులో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రాన్ని వదిలి బయటకు వెళ్ళవద్దు, పరీక్ష కేంద్రం లోనికి ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకుని వెళ్లడానికి అనుమతి లేదు. 

ప్రతి ఒక్క అభ్యర్థిని స్క్రీన్ చేసి లోపలికి పంపించాలి, విధినిర్వహణకు వచ్చే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బందితో మరియు పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులతో మర్యాదగా ప్రవర్తించాలి, బందోబస్తు విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఎగ్జామ్స్ పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ గారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..